Home » » కుమారి 21(ఎఫ్) మూవీ రివ్యూ

కుమారి 21(ఎఫ్) మూవీ రివ్యూ



నటినటులు    :    రాజ్ తరుణ్ ,హీబ పటేల్ ......

దర్శకత్వం    :    పల్నాటి సూర్య ప్రతాప్

నిర్మాత          :          సుకుమార్

సంగీతం        :       దేవి శ్రీ  ప్రసాద్

విడుదల        :       నవంబర్   20







కథ 


ఈ చిత్రంలో రాజ్ తరుణ్  25 సంవస్తరల  కుర్రాడు  .హీబః  పటేల్ అనే 21 సంవస్తరల మోడల్ ని ప్రేమించే పాత్రా లో నటించాడు .ఈ చిత్రం లో హీరోయిన్ ఫై హీరో కి అనుమానం 

వుంటుంది .ఆ అనుమానం తిర్షుకోవడానికి హీరో ఏమి చేశాడు .చివరికి హీరోయిన్ ఫై అనుమానం తీరింద లేదా అనేది వెండితెర ఫై చూసి తెలుసుకోవలసిందే .

రివ్యూ  .


ఈ చిత్రాన్ని డైరెక్టర్ ఫుల్ యూత్ ఎంటర్టైనర్ గ తీసాడు .కొన్ని సన్నివేశాలు చాల బోల్డ్ గ  వున్నై ,కాబట్టి కుటుంబం తో మాత్రం వేల్లోదు .సినిమా విషయానికొస్తే ఫస్ట్ హాఫ్ .మొత్తం పర్వాలేదు .కామెడీ బాగుంది సెకండ్ హాఫ్ మాత్రం .కొద్దిగా లాగి నట్టు అనిపిస్తుంది .కొన్ని సన్నివేశాలు బోర్ కొట్టిస్టై.కథ రొటీన్ ఐన దర్శకుడు బాగా తీసాడు .దిన్ని ఫుల్ యూత్ ఎంటర్టైనర్ గ చెప్పుకోవచ్చు


పాజిటివ్  పాయింట్స్ :


సుకుమార్  కథ 

సూర్య  ప్రతాప్  దర్శకత్వం 

రత్నవేలు  సినిమాటోగ్రఫీ  

రాజ్  తరుణ్  మరివు  హెబ  కెమిస్ట్రీ 

పాటలు 

నెగటివ్  పాయింట్స్ :


సెకండ్ హాఫ్ 

అకారి మాట :


ఈ సినిమా పూర్తీ యూత్ ఎంటర్టైనర్ ఫ్రెండ్స్ తో వెళ్లి మూవీ చుడండి .ఫ్యామిలి తో కాదు 

 
Copyright © 2015 Telugu Movie Reviews